Sunday 17 April 2011

ప్రియా!...
నీ తొలి చూపులతో నేను మైమరిచాను.
నీ మధుర స్మృతులతో నిద్ర మరిచాను. 
నీ ఊహల్లో విహరిస్తూ నన్నే మరిచాను.

నా మది లోగిలిలో ఆలోచనలన్నీ నీవే.
నా హృదయ స్పందనా.. బందనా నీవే.
నాలోని ఆశవు నీవే.. ప్రతిశ్వాశవు నీవే.


నేను పలికే ప్రతి పలుకు నీదే.
నేను మలిచే ప్రతి ప్రతిమ నీదే.
నేను కొలిచే ప్రతిరూపమూ నీదే.